SAKSHITHA NEWS

సంక్రాంతి సందర్భంగా కార్యకర్తలకు కోడి, క్వార్టర్ పంపిణీ

సొంత కాలేజీలో టోకెన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే వాసుబాబు

పోలీసులు వెళ్లడంతో కాలేజీ డోర్లు మూసివేత

400 మంది వైసీపీ కార్యకర్తలకు టోకెన్లు పంపిణీ చేసినట్లు సమాచారం

Whatsapp Image 2024 01 17 At 11.10.11 Am