షూటింగ్ ఛాంపియన్ షిప్ లో మన ప్రాంతవాసి పథకాలు సాధించడం అభినందనీయం: వికారాబాద్ ఎమ్మెల్యే

Spread the love

సాక్షిత : వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ , ఇటీవల హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో నిర్వహించిన షూటింగ్ ఛాంపియన్ షిప్ పోటీల్లో మూడు పథకాలు సాధించిన వికారాబాద్ పట్టణ పరిధిలోని కొత్తగడి వాసి పట్లోళ్ల లింగారెడ్డి ని అభినందిస్తూ… శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page