వికారాబాద్ జిల్లా BRS పార్టీ అధ్యక్షులు

Spread the love
Vikarabad District BRS Party Presidents

సాక్షిత : వికారాబాద్ జిల్లా BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ఆధ్వర్యంలో, మునుగోడు నియోజకవర్గంలో ఉప ఎన్నికల సందర్భంగా, తను ఇన్చార్జిగా ఉన్న చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని 15 వ వార్డుకు చెందిన యువకులు గణేష్, రఘు BJP పార్టీ నుండి BRS పార్టీలో చేరారు.

వికారాబాద్ జిల్లా భారత రాష్ట్ర సమితి (BRS) పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ , పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి TRS పార్టీ మరియు వామపక్ష పార్టీలు బలపరిచిన మునుగోడు ఎమ్మెల్యే అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ని, కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని, ప్రచారం నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో వికారాబాద్ మరియు స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page