అశ్వారావుపేట నియోజకవర్గం లో బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు విజయ బేరి సమావేశం

Spread the love

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం

సాక్షిత న్యూస్……..

యాంకర్ వాయిస్

అశ్వారావుపేటనియోజకవర్గం లో బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు విజయ బేరి సమావేశం

అశ్వారావుపేట నియోజకవర్గం లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ ఉప్పల వెంకటరమణ, మాట్లాడుతూ, ఈనెల 13న జరిగిన కేసీఆర్ బహిరంగ సభకు భారీగా తరలివచ్చి విజయవంతం చేసిన నియోజవర్గ ప్రజలకు కార్యకర్తలు నాయకులకు పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు, అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ధి అంటే కెసిఆర్ తోనే సాధ్యమని కేంద్ర ప్రభుత్వం ఇతర దేశాల నుంచి పామాయిల్ దిగుమతి చేస్తూ మన రాష్ట్ర పామాయిల్ రైతులను మోసం చేస్తూ వస్తుందని పామాయిల్ రైతులు మోసపోకుండా ఉండాలంటే కెసిఆర్ మళ్లీ మూడోసారి సీఎం కావాలని రాష్ట్ర అభివృద్ధి సీఎం కేసీఆర్ తోనే సాధ్యమని కెసిఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను మీ మీడియా ద్వారా ప్రజలకు తెలియజేయాలని ఆయన కోరారు, ఈ కార్యక్రమంలో మండల బిఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Whatsapp Image 2023 11 17 At 2.36.10 Pm

Related Posts

You cannot copy content of this page