పేద కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన…… వేల్పుల మురళి

Spread the love

Velpula Murali who provided financial assistance to a poor family

పేద కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన…… వేల్పుల మురళి

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

వైరా మండలం వల్లపురం గ్రామానికి చెందిన గొర్రె ముచ్చు సుందర్రావు ఇటీవల అనారోగ్యంతో మరణించారు వారి కుటుంబానికి శనివారం బి ఆర్ ఎస్ పార్టీ మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు వేల్పుల మురళి వారి కుటుంబానికి వైరా శాసనసభ్యులు రాములు నాయక్ ఆదేశాల మేరకు వేల్పుల మురళి 4000 రూపాయలు క్వింటా రైస్ కొరకు దిశ దిన కర్మలో భాగంగా వారి కుటుంబానికి అందజేశారు

అనంతరం వారి కుటుంబానికి అండగా ఉండి ప్రభుత్వం నుండి రావలసిన సంక్షేమ పథకాలు ఎమ్మెల్యే ఆశీస్సులతో అందజేస్తామని గ్రామ సర్పంచ్ సారమ్మ భరోసా ఇచ్చారు అందజేసిన వారిలో జయరాజు నాగరాజు సుమన్ కిషోర్ వారి కుటుంబానికి సంతాపం ప్రకటించి సానుభూతి తెలిపారు

You cannot copy content of this page