తెలంగాణ తెగువను పోరాట స్ఫూర్తిని ప్రపంచానికి చాటిన వీరవనిత చిట్యాల ఐలమ్మ

Spread the love

Veeravanita Chityala Ailamma, who showed the spirit of Telangana pest fight to the world

తెలంగాణ తెగువను పోరాట స్ఫూర్తిని ప్రపంచానికి చాటిన వీరవనిత చిట్యాల ఐలమ్మ : వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ *


సాక్షిత : వికారాబాద్ జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ చిట్యాల ఐలమ్మ జయంతి సందర్బంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఆవరణలో మరియు అంబేద్కర్ భవన్ లో ఐలమ్మ సాక్షిత : వికారాబాద్ జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ చిట్యాల ఐలమ్మ జయంతి సందర్బంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఆవరణలో మరియు అంబేద్కర్ భవన్ లో ఐలమ్మ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు.

ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు.

ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page