SAKSHITHA NEWS

కబోదిని చుక్కలు చూపెడుతున్న వీణవంక ఎంపీడీవో ప్రభుత్వ అధికారులు,,

కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలోని ఎంపీడీవో కార్యాలయం స్టాపర్ అందరూ కలిసి ఓ అమాయక గుడ్డి ఉద్యోగుని అసభ్యంగా ప్రవర్తిస్తూ ఎంపీడీవో కార్యాలయంలో పనిచేస్తున్న జూనియర్ అసిస్టెంట్ మొహమ్మద్ హకీమ్, మరియు సూపర్నెంట్ భాస్కర్, శారద గారలు ఉద్యోగులు పనిచేయకుండా అసభ్యంగా ప్రవర్తిస్తూ సూటిపోటి మాటలతో మనుషులు గాయపరుస్తూ అతని ఏ పని చేయాలో తెలవకుండా అతని మైండ్ ను డైవర్ట్ చేస్తూ అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు.ఇతను2016 డిజిబుల్ ఆక్ట్ ప్రకారం అడ్మిన్ వర్క్ చేయాలి. కానీ నేను పనిచేయడం ఇష్టం లేకనా మరియు ఇతను గుడ్డివాడని చులకనగా చూడడమా వారి యొక్క మనస్సాక్షికే తెలవాలి కానీ ఒక గుడ్డివాని బ్రతుకు ఎలా ఉంటుందో మానవ సమాజంలో మనం అర్థం చేసుకోవాలి ఇటువంటి పరిస్థితుల్లో అతని ఏం చేయాలి తెలియని అయోమయంలో పడ్డాడు మరియు ఇతనికి సహాయం చేసే వారిని కూడా ఊరిలో ఉన్న కొందరు వ్యక్తులు అతనికి ఏ పని చేయకుండా అనగా గుడ్డివాడు కదా చేతికి సహాయం చేయకుండా ప్రవర్తిస్తున్నారు నా పరిస్థితి చూసి గౌరవనీయులు స్థానిక ఎమ్మెల్సీ మరియు ప్రభుత్వం చీఫ్ విప్ గౌరవనీయులు పాడి కౌశిక్ రెడ్డి గారు మరియు గౌరవనీయులు డిస్టిక్ కలెక్టర్ గారు నా యొక్క ఇబ్బందులను గుర్తించి మానవతా దృక్పథంతో నా యొక్క పరిస్థితిని అర్థం చేసుకొని నాకు తగిన న్యాయం చేయగలరని మనసా వాచా కర్మణ ప్రజలు గాని ప్రభుత్వ ఉద్యోగులు గాని పై అధికారులు కానీ నాకు సహకరించాలని కోరుతూ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను.


SAKSHITHA NEWS