టీడీపీలో చేరిన వసంత కృష్ణాప్రసాద్

Spread the love

టీడీపీలో చేరిన వసంత కృష్ణాప్రసాద్ – టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన చంద్రబాబు – వైసీపీలో నాకు ఎలాంటి గౌరవం దక్కలేదు – చంద్రబాబు మళ్లీ సీఎం కావాలన్నదే నా కోరిక – చంద్రబాబు పోటీ చేయమంటే చేస్తే.. లేదంటే పార్టీ కోసం పనిచేస్తా – ఏపీ అభివృద్ధి పథంలో సాగాలంటే చంద్రబాబే సీఎం కావాలి – చంద్రబాబు, లోకేశ్ నాయకత్వంలో అభివృద్ధికి కృషి చేస్తా : ఎమ్మెల్యే వసంతకృష్ణప్రసాద్

Related Posts

You cannot copy content of this page