వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలోని ఎర్రగట్టుగుట్ట ప్రాంతానికి చెందిన రౌతు రమేష్ దేవాన్షిక మినరల్ వాటర్ ప్లాంట్ మరియు ప్రియా మిల్క్ ప్రొడక్ట్స్ షాప్ ని ప్రారంభించిన వర్ధన్నపేట శాసనసభ్యులు విశ్రాంతి ఐపిఎస్ అధికారి నాగరాజు . ఈ కార్యక్రమంలో మన్నే బాపురావు, స్వామి శ్రీనివాస్, చెంద్రశేఖర్, రంతి శ్రవణ్, బన్ని అరుణ్, విజయ్, రామంచఐలయ్య మరియు వారి కుటుంబ సభ్యులతో పాటు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు మహిళలు యువకులు వివిధ అనుబంధ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు…..
దేవాన్షిక మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించిన వర్ధన్నపేట శాసనసభ్యులు కేఆర్ నాగరాజు
Related Posts
లగచర్ల బాధితులకు బిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది : మాజీ మంత్రి వనమా
SAKSHITHA NEWS లగచర్ల బాధితులకు బిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది : మాజీ మంత్రి వనమా రైతులకు బేడీలు…. మంత్రుల జలసాల ఇదేనా ప్రజా పాలన : మాజీ మంత్రి వనమా లగచర్ల రైతులకు న్యాయం జరిగే వరకూ పోరాటం చేస్తాం…
బెల్లంపల్లి: కానిస్టేబుళ్ల శిక్షణ త్వరితగతిన పూర్తి చేయాలి
SAKSHITHA NEWS బెల్లంపల్లి: కానిస్టేబుళ్ల శిక్షణ త్వరితగతిన పూర్తి చేయాలి బెల్లంపల్లి: కానిస్టేబుళ్ల శిక్షణ త్వరితగతిన పూర్తి చేయాలికొత్తగా వచ్చిన కానిస్టేబుళ్లకు త్వరితగతిన శిక్షణ పూర్తి చేయాలని రామగుండం సీపీ శ్రీనివాసులు సంబంధించిన అధికారులకు సూచించారు. బెల్లంపల్లి పోలీస్ హెడ్ క్వార్టర్…