SAKSHITHA NEWS

భర్త బ్రదర్ అనిల్ , కుమారుడు వైఎస్ రాజారెడ్డి,కుటుంబ సభ్యులతో సహా వచ్చిన షర్మిల

కాసేపట్లో తాడేపల్లి లోని సీఎం జగన్ నివాసానికి రానున్న ఆయన సోదరి షర్మిల

తన కుమారుడు వైఎస్ రాజారెడ్డి వివాహ ఆహ్వాన పత్రికను సీఎం జగన్ కు అందజేయనున్న షర్మిల

అనంతరం ప్రత్యేక విమానంలో దిల్లీ వెళ్లనున్న వైఎస్ షర్మిల

షర్మిల తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి కాంగ్రెస్ లో చేరనున్న షర్మిల.