ఉప్పెనెలా టీడీపీ కుటుంబలు వైస్సార్సీపీ లో చేరిక..

Spread the love

జగనన్న అమలు చేసిన సంక్షేమ పథకాలకు,పేదవాడికి అండగా ఉంటున్న ప్రభుత్వం మరల గెలిపించేందుకు,సామాన్యుడు సర్నాల తిరుపతి రావు మరియు పార్లమెంట్ అభ్యర్థి కేశినేని శ్రీనివాస్ (నాని ) గెలుపు కొరకు వైస్సార్సీపీ పార్టీ లోకి కోమటి శ్రీనివాస్ రావు, మల్లవల్లి మారేశ్వర రావు ,షేక్ కనకయ్య, కంచం నరసింహ రావు,కొప్పుల బాలరాజు, పులి రవి దాదాపు 30కుటుంబలను కండువా కప్పి ఆహ్వానించిన వైస్సార్సీపీ సీనియర్ నాయకులు రెడ్డిగూడెం మండల జడ్పీటీసీ సభ్యులు పాలంకి విజయభాస్కర్ రెడ్డి మరియు పాలంకి సురేష్ రెడ్డి ..

ఈ కార్యక్రమం లో పాలంకి రమణారెడ్డి , మండల SC సెల్ అధ్యక్షులు చాట్ల రామారావు (యేసు ),మాజీ సర్పంచ్ కోమటి కృష్ణ,మాజీ ఎంపీటీసీ కోలుసు గంగాధర్,మాజీ వైస్ సర్పంచ్ బొమ్మిన సత్యనారాయణ,తొర్లికొండ వెంకట రమణ, కేదాసు శివయ్య, దాసరి గురవయ్య తదితరులు

Related Posts

You cannot copy content of this page