హైదరాబాద్ ఉప్పల్ BRS ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి BJPలో చేరనున్నట్లు ప్రకటించారు. ఢిల్లీలో పార్టీ పెద్దల సమక్షంలో BJPలో జాయిన్ అవుతున్నట్లు తెలిపారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న తనకు BRS టికెట్ కేటాయించకపోవడంతో ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీంతో తెలంగాణ BJP నేతలు ఆయనతో సంప్రదింపులు జరిపారు. కాగా, ఇప్పటి వరకు ఉప్పల్ MLA అభ్యర్థిని బీజేపీ ప్రకటించలేదు….
బీజేపీలో చేరనున్న ఉప్పల్ BRS ఎమ్మెల్యే!
Related Posts
సీ.ఎం.ఆర్.ఎఫ్ & కళ్యాణ లక్ష్మి షాది ముభారక్ చెక్కులు పంపిణీ
SAKSHITHA NEWS సీ.ఎం.ఆర్.ఎఫ్ & కళ్యాణ లక్ష్మి షాది ముభారక్ చెక్కులు పంపిణీ చేసిన పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు .. ప్రభుత్వ సంక్షేమ పథకాలు పేదలకు అందించడమే ప్రభుత్వ ధ్యేయం.. కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి సారాద్యంలో సాగిస్తున్న ప్రజా…
చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ వద్ద పోలీసుల భారీ బందోబస్తు
SAKSHITHA NEWS చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ వద్ద పోలీసుల భారీ బందోబస్తు అల్లు అర్జున్ను అరెస్ట్ చేసి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు తరలిస్తున్న నైపథ్యంలో పోలీస్ స్టేషన్ వద్ద భారీ సంఖ్యలో మోహరించిన పోలీసులు… SAKSHITHA NEWS