సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజక వర్గం గాజులరామారం 125 డివిజన్లో గల ఉమాదేవి నగర్ మరియు ఎన్టీఆర్ నగర్ బి లో గల భిఆర్ఎస్ మరియు బిజెపి పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి దాదాపు 150 కుటుంబాలు సొంటిరెడ్డి పున్నారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగినది. ఈ కార్యక్రమంలో సొంటిరెడ్డి పున్నారెడ్డి సభాముఖంగా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ చేరికల కార్యక్రమంలో వర్షాన్ని సైతం లెక్కచేయకుండా చిన్న ,పెద్ద, యువత ప్రతి ఒక్కరు చూపించినటువంటి ఉత్సాహం తనకు ఎంతగానో ఆనందం కలిగించిందని. అదేవిధంగా ఈ కార్యక్రమంలో నూతనంగా చేరిన కార్యకర్తలు, నాయకుల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ఆరాటం, కసి చూస్తుంటే రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ జెండా ఎగురవేయడం ఖాయమని తెలియజేశారు.
సొంటిరెడ్డి పున్నారెడ్డి ఆధ్వర్యంలో బిజెపి మరియు భిఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలు.
Related Posts
ఓటుకు నోటు దొంగ చెప్పినవన్నీ అబద్ధాలే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ మండిపాటు.
SAKSHITHA NEWS ఓటుకు నోటు దొంగ చెప్పినవన్నీ అబద్ధాలే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ మండిపాటు.. రైతుబంధు విషయంలో సీఎం రేవంత్ చెప్పినవన్నీ అబద్ధాలేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఆయన ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ అని..…
శాసనసభ సమావేశాలు విజయవంతంగా
SAKSHITHA NEWS శాసనసభ సమావేశాలు విజయవంతంగా ముగిసినందుకు శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ ని స్పీకర్ ఛాంబర్ లో మర్యాదపూర్వకంగా కలిసిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి . ఈసందర్భంగా ముఖ్యమంత్రి ని శాలువా, పుష్పగుచ్ఛం తో సన్మానించిన స్పీకర్…