పట్టపగలు ద్విచక్ర వాహనం చోరి

Spread the love

సీసీటీవీ ఫుటేజ్ లో ద్విచక్ర వాహనం చోరి దృశ్యాలు

సూర్యాపేటలో నడిబొడ్డున పట్టపగలు ద్విచక్ర వాహనం చోరీకి గురైంది. ద్విచక్ర వాహనం పార్కింగ్ చేసిన 15 నిమిషాల్లోనే గుర్తు తెలియని వ్యక్తి అపహరించారు సూర్యాపేటకు చెందిన రవి పని నిమిత్తం పాపులర్ షూ మార్ట్ దుకాణంలో షూ కొనుగోలు చేసి. తిరిగి బయటికి వచ్చి చూడగా ద్విచక్రవాహనం కనిపించలేదని వాపోయాడు. ఆ ప్రాంతంలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించగా ద్విచక్ర వాహనం చోరీ సీసీ కెమెరాలో దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. పట్టపగలు ద్విచక్ర వాహనం చోరీ కావడంతో సూర్యాపేటలో చర్చనీయం అయింది

Related Posts

You cannot copy content of this page