జమ్మికుంట లో తెరాస సంబురాలు

Spread the love
TRS Sambaru in Jammikunta

జమ్మికుంట లో తెరాస సంబురాలు మునుగోడులో బీజేపీ ప్రత్యర్తి అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పై తెరాస నేత కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి 11666 ఓట్ల మెజారిటీ తో విజయం సాధించిన సంతోషంలో ఈరోజు కరీంనగర్ జిల్లా జమ్మికుంట లో అంబారానంటిన తెరాస పార్టీ నేతలు పట్టణ గాంధీ చౌరస్తాలో అట పాటలతో టపాసులు కాలుస్తూ dj సౌండ్ తో పండుగ వాతావరణం నెలకొల్పారు ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ కనుమల్ల విజయ గణపతి మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపెల్లి రాజేశ్వర్ రావు వైస్ చైర్మన్ దేశిని స్వప్న కోటి మాజీ మున్సిపల్ చైర్మన్ పోడేటి రామస్వామి పింగళి రమేష్ తెరాస కౌన్సిలర్ లు మరియు జంగిలి సుధాకర్ కార్ టాక్సీ అస్సోసియేషన్ ప్రెసిడెంట్ యాంసాని శంకరయ్య తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page