బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చేసిన సేవలు చిరస్మరణీయమని పెదకూరపాడు శాసనసభ్యులు నంబూరు శంకరరావు అన్నారు. డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ 67వ వర్థంతి సందర్భంగా గుంటూరులోని పార్టీ కార్యలయంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమల వేసి నివాళులర్పించారు. భారత రాజ్యాంగ ప్రదాత, దేశ పాలనా మార్గదర్శకాల విధాత అంబేద్కర్ అన్నారు. ఆ మహనీయని అడుగుజాడల్లో తమ ప్రభుత్వం నడుస్తోందని చెప్పారు. బడుగు, బలహీన వర్గాల మేలు కోసం సీఎం జగన్ నేతృత్వంలో తామందరూ అహర్నిశలు కృషి చేస్తున్నమన్నారు.
అంబేద్కర్ సేవలు చిరస్మరణీయం: ఎమ్మెల్యే నంబూరు శంకరరావు 67వ వర్థంతి సందర్భంగా ఘననివాళులు
Related Posts
తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు.
SAKSHITHA NEWS తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు… సిఈఐఆర్ లో ఫిర్యాదు చేసిన సెల్ ఫోన్ల రికవరీలో తిరుపతి జిల్లా రాష్ట్రంలోనే ప్రధమ స్థానంలో ఉంది. నెల రోజుల వ్యవధిలో మొబైల్ హంట్ ద్వారా 87 లక్షల రూపాయల విలువ గల…
కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కి జన్మదిన శుభాకాంక్షలు
SAKSHITHA NEWS కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన కేశినేని శివనాథ్ ఢిల్లీ: కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కి ఎంపి కేశినేనిశివనాథ్ తన సహచర టిడిపి ఎంపిలతో కలిసి…