హైదరాబాద్‌ సౌత్ జోన్‌ డీసీపీ బదిలీ

Spread the love

హైదరాబాద్‌ సౌత్ జోన్‌ డీసీపీ సాయి చైతన్య ఎన్నికల కమిషనర్ ఆదేశాల మేరకు బదిలీ అయ్యారు.

సాయి చైతన్యను డీజీ కార్యాలయానికి అటాచ్‌ చేస్తూ ఉదయం ఉత్తర్వులు జారీ చేశారు.

ఈసీ ఆదేశాల మేరకు డీసీపీ సాయి చైతన్యను బదిలీ చేశారు.

Related Posts

You cannot copy content of this page