పోలీస్ కమిషనర్ ని కలసిన ట్రైనీ ప్రొభిషనర్ ఐపిఎస్

Spread the love

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

జిల్లాలో ఆరు నెలల ప్రాక్టికల్ ట్రైనింగ్ భాగంగా ఖమ్మం జిల్లాకు చేరుకున్న 2021బ్యాచ్ (ఐ పి ఎస్) ట్రైనీ ప్రొభిషనర్ ఐపిఎస్ అధికారి అవినాష్ కుమార్ పోలీస్ కమిషనర్ విష్ణు యస్ వారియర్ ని పోలీస్ కమిషనర్ కార్యాలయం మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుఛ్చం అందజేశారు.
ఆరు నెలల పాటు జిల్లాలో పోలీస్ శాఖ శాంతి భద్రతలు, అడ్మినిస్ట్రేషన్, పోలీస్ విధులు పోలీస్ స్టేషన్ నిర్వహణ,సైబర్ సెల్, ఇంఫార్మెషన్ &టెక్నాలజీ తదితర విభాగాల అంశాలపై శిక్షణ పొందనున్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page