పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఘనపూర్ మండల పరిధిలోని తాటికొండ గ్రామంలో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్లో పాల్గొన్న టిపిసిసి ప్రధాన కార్యదర్శి మరియు స్టేషన్ ఘనపూర్ ఇన్చార్జి శ్రీమతి సింగపురం ఇందిర మరియు స్టేషన్గన్పూర్ శాసనసభ్యులు కడియం శ్రీహరి మరియు వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి శ్రీమతి కడియం కావ్య
అనంతరం సభను ఉద్దేశించి స్టేషన్ ఘనపూర్ ఇన్చార్జి శ్రీమతి సింగపురం ఇందిర మాట్లాడుతూ గత పది సంవత్సరాలుగా బిజెపి ప్రభుత్వం అధికారంలో ఉండి కూడా సామాన్య ప్రజలపై నిత్యవసర సరుకుల ధరలు పెంచి వారినడ్డి విరిచినారు మరియు ఈ బీజేపీ ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ మరియు గ్యాస్ ధరలు 2014 ముందు ఉన్న ధర 2024 లో ఉన్న ధర మూడు రెట్లు పెరిగింది మరియు రానున్న రోజులలో భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ గాడిలో పడాలఅన్న దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావలి తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాక కేంద్రం నుండి ఎలాంటి జాతీయ హోదా కలిగిన ప్రాజెక్టులు మరియు ప్రత్యేక నిధులు ఇవ్వలేదు కావున పేద మరియు మధ్యతరగతి ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వం ఏజెండా కావున రానున్న పార్లమెంటు ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీమతి కడియం కావ్య చేతి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరడం జరిగినది
ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మండల ముఖ్య నాయకులు మండల అధ్యక్షులు అనుబంధ సంఘాల అధ్యక్షులు గ్రామ శాఖ అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గ్రామ ప్రజలు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app
Sakshitha News
Download app
https://play.google.com/store/apps/details?id=com.sakshithaepaper.app
Sakshitha Epaper
Download app