స్వరాష్ట్రంలో మతసామరస్యానికి మొదటి ప్రాధాన్యత: వికారాబాద్ ఎమ్మెల్యే

Spread the love

Top priority for religious harmony in Swarasht: Vikarabad MLA

స్వరాష్ట్రంలో మతసామరస్యానికి మొదటి ప్రాధాన్యత: వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్

వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ మోమిన్ పెట్ మండల కేంద్రంలోని ఎంపిడిఓ కార్యాలయంలో క్రిస్టియన్ సోదర, సోదరీమణులకు క్రిస్మస్ కానుకలు పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page