దక్షిణ కైలాసం గా పేరుగాంచిన శ్రీకాళహస్తిశ్వర స్వామి వారి దేవస్థానానికి

Spread the love

దక్షిణ కైలాసం గా పేరుగాంచిన శ్రీకాళహస్తిశ్వర స్వామి వారి దేవస్థానానికి మధ్యాహ్నం రష్యా దేశానికి చెందిన సుమారు 30 మంది భక్తులు శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానానికి విచ్చేసి 750/- రూపాయల
రాహు కేతు పూజ అనంతరం శ్రీ జ్ఞాన ప్రసూనాంబికా సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దర్శించుకున్నారు.

Related Posts

You cannot copy content of this page