ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం

Spread the love

ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో జోన్ 4 విభాగంలో మొదటి స్థానంలో యర్రగొండపాలెం నిలిచినట్లు ప్రకటించిన టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు . ఈ సందర్భంగా యర్రగొండపాలెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి గూడూరి ఎరిక్షన్ బాబు ని, నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులను చంద్రబాబు హర్షద్వానాల మధ్య అభినందించారు

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page