కవిత అరెస్ట్.. తీగ లాగింది వీళ్లే..

Spread the love

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో MLC కవిత హస్తం ఉందని 2022లో ఆగస్టు 21న BJP MP పర్వేశ్ వర్మ, మరో నేత మన్వీందర్ సింగ్ ఆరోపించారు.

ఆప్ నేతలను ఓ ఫైవ్ స్టార్ హోటల్లో కవిత కలిశారని అన్నారు.

అప్పుడు వారిపై కవిత పరువునష్టం దావా వేశారు. తనకు ఈ కేసుతో సంబంధం లేదని ఆమె చెప్పారు.

కానీ.. కొన్నాళ్లకు ED ఆమెకు నోటీసులు ఇచ్చింది. తాజాగా ఆమె అరెస్టయ్యారు.

ఇలా.. 2ఏళ్ల క్రితం వాళ్లు లాగిన తీగ డొంకను కదిలించింది.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app

SAKSHITHA NEWS
DOWNLOAD APP

Print Friendly, PDF & Email

Related Posts

You cannot copy content of this page