అందరిలో ఆర్థిక సమానత్వం రావాలి

Spread the love

There should be economic equality among all

అందరిలో ఆర్థిక సమానత్వం రావాలి: వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ .

వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ బంట్వారం మండల పరిధిలోని తొర్మామిడి గ్రామానికి చెందిన మబ్బు రాజు కు దళిత బంధు పథకంలో మంజురైన టెంట్ హౌస్ ను ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page