వరంగల్: తన హత్యకు ప్రగతి భవన్ నుంచే కుట్ర జరుగుతోందని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సంచలన ఆరోపణలు చేశారు. సుపారీ ఇచ్చి హత్య చేయించాలని చూస్తున్నారంటూ బీఆర్ఎస్ నేతలే తనకు చెప్పారని వెల్లడించారు. ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి ఒక సైకో, శాడిస్ట్ అన్న ఈటల.. తనతోపాటు కార్యకర్తలను వేధిస్తున్నారని మండిపడ్డారు. కౌశిక్ పై కరీంనగర్ సీపీకి ఫిర్యాదు చేస్తామని, ఆయనను వెంటనే బర్తరఫ్ చేయాలని ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు.
నా హత్యకు ప్రగతి భవన్ నుంచే కుట్ర: ఈటల
Related Posts
ఏపీలో అంగన్వాడీలకి రూ.52.68 కోట్లు
SAKSHITHA NEWS అమరావతి : ఏపీలో అంగన్వాడీలకి రూ.52.68 కోట్లు ఏపీ రాష్ట్రంలో అంగన్వాడీ కేంద్రాల్లో మరుగుదొడ్ల నిర్మాణం, తాగునీటి సదుపాయాలకు రూ.52.68 కోట్లు విడుదల చేసినట్లు మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పేర్కొన్నారు. స్త్రీ, శిశు సంక్షేమశాఖపై బుధవారం ఆమె సమీక్షించారు.…
కలెక్టర్ తో కలిసి స్థల పరీశీలన చేసిన పల్నాడు జిల్లా ఎస్పీ
SAKSHITHA NEWS సాక్షిత పల్నాడు జిల్లా, గురజాల. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారాచంద్రబాబు నాయుడు గారి పర్యటన సందర్భంగా కలెక్టర్ గారితో కలిసి స్థల పరీశీలన చేసిన పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ కంచి శ్రీనివాస రావు ఐపీఎస్ గారు 🔰పల్నాడు…