యువతను ప్రోత్సహించంలో ఐక్యత ఫౌండేషన్ ముందుంటుంది

Spread the love
The Unity Foundation takes the lead in promoting youth

యువతను ప్రోత్సహించంలో ఐక్యత ఫౌండేషన్ ముందుంటుంది.


.సాక్షిత : నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలోని 80 మంది పోలీసు కానిస్టేబుల్ ప్రిలిమ్స్ పాసైన యువతి,యువకులకు షూ మరియు టి- షర్ట్స్లను అందజేసిన ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి.యువతి,యువకులు పోలీసు అభ్యర్థులుగా విజయం సాధించాలని సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి అన్నారు.

కార్యక్రమంలో కల్వకుర్తి సి ఐ సైదులు,ఫౌండేషన్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ సుంకిరెడ్డి వరప్రసాద్ రెడ్డి,సురేష్ రెడ్డి,నవీన్ కుమార్,కృష్ణ,ఐక్యత ఫౌండేషన్ సభ్యులు శ్రీపతి రాజు,గణేష్,హసన్,షఫీ,శేఖర్,శివకృష్ణ, శ్రీను నాయక్,తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page