వాసవి క్లబ్ సేవలు ప్రజలలోకి విస్తృతంగా వెళ్లాలి.

Spread the love

వాసవి క్లబ్ రీజియన్ చైర్మన్ ఇరువెంటి రమేష్.

కల్వకుర్తి వాసవి క్లబ్ KCGF, కల్వకుర్తి వాసవి వనిత క్లబ్ ఆధ్వర్యంలో వాసవి క్లబ్ రీజన్ చైర్మన్ విజిట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీ సరస్వతి శిశు మందిర్ లో మూడు సిమెంట్ బెంచిలను పాఠశాల ప్రధానోపాధ్యాయులు కండే కృష్ణ మోహన్ కు రీజినల్ చైర్మన్ ఇరువెంటి రమేష్ వాసవి వనిత క్లబ్ అధ్యక్షులు చిదిరే శ్రీ లక్ష్మీ శ్రీనివాసులు అందజేశారు.
అంతర్జాతీయ అధ్యక్షులు పాలకుర్తి గాయత్రి రంగ ప్రకాష్ ల పెళ్లి రోజు సందర్భంగా ఐదు మంది పేద స్ర్తిలకు చీరల పంపిణీ చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో నీల లింగం, కలిమిచెర్ల గోపాల్, గుగ్గిళ్ళ శంకర్, దాచేపల్లి మనోహర్, మాచిపెద్ది అశోక్,psn గుప్తా, కల్వకుర్తి వాసవి వనిత క్లబ్, ప్రధాన కార్యదర్శి కల్వ లక్ష్మీ ఆంజనేయులు, కోశాధికారి దుగ్గిదనలక్ష్మి అశోక్ లు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page