నేరాలు నియంత్రించడంలో సీసీ కెమెరాల పాత్ర చాలా కీలకమని రాజేంద్రనగర్ DCP శ్రీనివాస్ అన్నారు. శంకర్పల్లి PS ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. PS లో ఏర్పాటు చేసిన 106 CC కెమెరాల కమాండ్ కంట్రోల్ సెంటర్ ని DCP పరిశీలించి సిబ్బందిని అభినందించారు. వ్యాపారస్తులు ప్రతి ఒక్కరు సిసి కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని DCP సూచించారు. సీఐ వినాయక రెడ్డి, డిఐ నాగరాజు, ఎస్ఐ సంతోష్ రెడ్డి ఉన్నారు.
నేరాలు నియంత్రించడంలో CC కెమెరాల పాత్ర చాలా కీలకం: DCP
Related Posts
వివాహితపై ఆర్ఎంపీ హత్యాయత్నం
SAKSHITHA NEWS వివాహితపై ఆర్ఎంపీ హత్యాయత్నం… సాక్షిత ప్రతినిధి కోదాడ సూర్యాపేట జిల్లా)వివాహితపై ఆర్ఎంపి లైంగికంగా లొంగక పోవడంతోహత్యాయత్నం చేసిన ఘటన కోదాడ పట్టణంలో చోటు చేసుకున్నది. బుధవారం కోదాడ సీఐ పట్టణ పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కోదాడ…
బతుకమ్మ చీరలు.. ఎలుకల పాలు
SAKSHITHA NEWS బతుకమ్మ చీరలు.. ఎలుకల పాలు ఆదిలాబాద్ – తలమడుగు మండలానికి దీపావళి పండుగ ముందు 11,800 బతుకమ్మ చీరలు వచ్చినప్పటికీ వాటిని పంపిణీ చేయని అధికారులు. స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఒకటి చొప్పున, 18 సంవత్సరాలు నిండిన…