నేరాలు నియంత్రించడంలో CC కెమెరాల పాత్ర చాలా కీలకం: DCP

నేరాలు నియంత్రించడంలో సీసీ కెమెరాల పాత్ర చాలా కీలకమని రాజేంద్రనగర్ DCP శ్రీనివాస్ అన్నారు. శంకర్‌పల్లి PS ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. PS లో ఏర్పాటు చేసిన 106 CC కెమెరాల కమాండ్ కంట్రోల్ సెంటర్ ని DCP పరిశీలించి…

2023 సంవత్సరంలో నేరాలు బాగా పెరిగాయి: డిజిపి రవి గుప్తా

ఈ ఏడాది రాష్ట్రంలో 8.97 శాతం నేరాలు పెరిగాయని డీజీపీ రవి గుప్తా వెల్లడిం చారు. డిజిపి కార్యాల‌ యంలో ఆయ‌న నేడు 2023 రాష్ట్ర వార్షిక నేర నివేదిక విడుదల చేశారు.. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ, సైబ‌ర్ నేరాలు,…

నేరాలు పూర్తిస్థాయిలో అరికట్టాలి

Crimes should be completely curbed నేరాలు పూర్తిస్థాయిలో అరికట్టాలి మాట్లాడుతున్న ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌,అదనపు ఎస్పీ ప్రసాద్‌ సాక్షితకర్నూలు: దొంగతనాల కేసుల్లో నిందితుల అరెస్టు ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేసి నేరాలను అరికట్టాలని ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌ ఆదేశించారు.నగరంలోని జిల్లా…

నేరాలు నియంత్రణకు నిర్ధిష్టమైన ప్రణాళిక వుండాలి.

There should be a specific plan for crime control. నేరాలు నియంత్రణకు నిర్ధిష్టమైన ప్రణాళిక వుండాలి. అడిషనల్ డీసీపీ ఆడ్మీన్ డా,,శబరిష్సాక్షిత ఖమ్మం బ్యూరో చీఫ్: నేరాలు నియంత్రణకు నిర్ధిష్టమైన ప్రణాళిక వుండాలని అడిషనల్ డీసీపీ ఆడ్మీన్ డా,,శబరిష్…

You cannot copy content of this page