కాకాణికి బైబై చెప్పేస్తున్న పొదలకూరు మండల ప్రజానీకం

Spread the love

భూకుంభకోణాలకు, అక్రమ మైనింగ్ కు పొదలకూరును అడ్డాగా మార్చారని ఆగ్రహం

సోమిరెడ్డి హయాంలోనే పొదలకూరు మండల అభివృద్ధి జరిగిందని, దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను అందుబాటులోకి తెచ్చారంటున్న రైతులు

పొదలకూరు మండలం అంకుపల్లిలో పర్యటించిన సోమిరెడ్డికి బ్రహ్మరథం పట్టిన గ్రామస్తులు

మా ఇంటి బిడ్డగా ఆశీర్వదిస్తామని అత్మీయత చూపిన అంకుపల్లి వాసులు

ప్రజల ఆదరాభిమానాలు చూస్తుంటే 1994, 1999 ఎన్నికల నాటి పరిస్థితులు కనిపిస్తున్నాయని ఆనందం వ్యక్తం చేసిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

పొదలకూరు మండలంలోనే భారీ మెజార్టీ సాధించబోతున్నానన్న సోమిరెడ్డి

Related Posts

You cannot copy content of this page