జారే గెలుపే లక్ష్యంగా అశ్వారావుపేట ప్రజలు

Spread the love

జారే గెలుపే లక్ష్యంగా అశ్వారావుపేట ప్రజలు

సాక్షిత న్యూస్……..

జారే గెలుపు కోసం *పేరాయి గూడెం పంచాయతీలో ముమ్మరంగా ముందుకు సాగుతున్న కాంగ్రెస్ పార్టీ ఇంటింటా ప్రచారం.

అలాగే టిఆర్ఎస్ పార్టీ నుంచి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన అశ్వారావుపేట సొసైటీ డైరెక్టర్ కలపాల బాబురావు

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెట్టే పథకాలు గురించి, తెలుపుతూ ఎన్నికల ప్రచారం ను జోరుగా జరుపుతున్న కాంగ్రెస్ పార్టీ, కార్యకర్తలు

Whatsapp Image 2023 11 23 At 2.35.55 Pm

Related Posts

You cannot copy content of this page