సొంటిరెడ్డి పున్నారెడ్డి ఆధ్వర్యంలో పెన్షన్ల దరఖాస్తు స్వీకరణ కార్యక్రమం నిర్వహించబడినది

SAKSHITHA NEWS

టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ నాయకులు సొంటిరెడ్డి పున్నారెడ్డి ఆధ్వర్యంలో పెన్షన్ల దరఖాస్తు స్వీకరణ కార్యక్రమం నిర్వహించబడినది

ఈ కార్యక్రమంలో పెన్షన్లకు అర్హులైనటువంటి వారు ఎవరైతే పెన్షన్లు పొందకుండా ఉన్నారో వారి నుంచి అనూహ్యమైనటువంటి స్పందన లభించింది. ఈ కార్యక్రమానికి వస్తున్నటువంటి స్పందన చూస్తుంటే అర్హులైనటువంటి వారికి పెన్షన్లు ఇవ్వకుండా ఈ భిఆర్ఎస్ ప్రభుత్వం ఎంతోమంది ప్రజలను మోసం చేస్తుందని . వెంటనే అర్హులైనటువంటి పెన్షన్ దారులను గుర్తించి వారికి లబ్ధి చేకూర్చాలని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేసిన సొంటి రెడ్డి పున్నారెడ్డి


SAKSHITHA NEWS

Related Posts

You cannot copy content of this page