SAKSHITHA NEWS

ఫోటో లో ఉన్న ఈ అబ్బాయి పేరు వెంకీ వెంకటేష్ తల్లిదండ్రులు తిరుపతమ్మ అంజి ఒంగోలు అని చెప్తున్నాడు ఈ అబ్బాయి ప్రస్తుతం కురిచేడు పోలీస్ స్టేషన్ లో ఉన్నాడు ఈ అబ్బాయి ఆచూకీ వారి తల్లిదండ్రులుకు తెలిసే వారకు మీకు తెలిసిన watsapp గ్రూప్స్ లో ఫార్వార్డ్ చేయండి


SAKSHITHA NEWS