కృష్ణ జిల్లా…
నాగాయలంకలో వెలుగు చూసిన భారీ డ్వాక్రా కుంభకోణం
శ్రీదుర్గా గ్రామైక్య సంఘంలో రూ.కోటికి పైగా స్వాహా…
కరోనా సమయంలో బ్యాంకుకు వెళ్లి స్త్రీ నిధి సొమ్ము రూ.52లక్షలు స్వాహా ***
పొదుపు, వడ్డీలు రూ.40లక్షలు కూడా వేరే ఖాతాలకు మళ్ళింపు
నాగాయలంక డ్వాక్రా కార్యాలయం వద్ద బాధిత మహిళల ధర్నా
పోలీసులకు ఫిర్యాదు చేసినా ఇప్పటికీ న్యాయం జరగలేదు
బుక్ కీపర్ వీఓ సొమ్ము భర్త అకౌంటుకు మళ్ళించిందని బాధిత మహిళల ఆవేదన
తమ సొమ్ముతో ఇల్లు కట్టుకుని, రెండు ట్రాక్టర్లు కొనుక్కుందని ఆవేదన
సస్పెండ్ అయిన సీసీతో పాటు అప్పటి బ్యాంకు మేనేజరును కూడా బాధ్యుడిని చేయాలి
నాగాయలంక డ్వాక్రా కార్యాలయం ఎదుట కొనసాగుతున్న ధర్నా
మొదట్లోనే మీడియాకు చెబుతామంటే అధికారులు అడ్డుపడ్డారు.
అధికార పార్టీ వారిని న్యాయం చేయమని కోరితే పార్టీ ఫీలింగ్ తెచ్చి పట్టించుకోవట్లేదని మహిళలు వాపోయారు….