శంకుస్థాపన చేసిన 132 జీడిమెట్ల డివిజన్ కార్పొరేటర్ చెరుకుపల్లి తారా చంద్రారెడ్డి

Spread the love

నూతనంగా శాంక్షన్ అయిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన 132 జీడిమెట్ల డివిజన్ కార్పొరేటర్ చెరుకుపల్లి తారా చంద్రారెడ్డి .

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జీడిమెట్ల డివిజన్ పరిధి లో 581.50 లక్షల వ్యయంతో నూతనంగా సాంక్షన్ అయినా సీసీ రోడ్డు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన

1) వైష్ణవి ఎంక్లేవ్ లో రూ.64 లక్షలతో సీసీ రోడ్డు.

2) ఎస్.ఆర్ రెసిడెన్సీ టూ రుద్ర అపార్ట్మెంట్ /సప్తగిరి ఎంక్లవ్ లో రూ.32 లక్షలతో సీసీ రోడ్డు.

3) క్యాన్టన్ రోస్ & హైటెన్షన్ రోడ్ లో రూ.91 లక్షలతో సీసీ రోడ్డు.

4) అంగడిపేట్ విలేజ్ లో రూ.58 లక్షలతో సీసీ రోడ్డు.

5) జీడిమెట్ల విలేజ్ లో రూ.78 లక్షలతో సీసీ రోడ్డు.

6) రాఘవేంద్ర కాలనీ లో రూ.42.4 లక్షలతో సీసీ రోడ్డు.

7) ఎం. ఎన్ రెడ్డి నగర్ లో రూ.34 లక్షలతో సీసీ రోడ్డు.

8) ప్రసూనా నగర్ లో 37 లక్షలతో సీసీ రోడ్డు.

9) శివారెడ్డి నగర్ /భూమిరెడ్డి కాలనీ /ప్రశాంత్ నగర్ లో రూ.39 లక్షలతో సీసీ రోడ్డు.

10) వినాయక నగర్ లో రూ.106.1 లక్షలతో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన 132 జీడిమెట్ల డివిజన్ కార్పొరేటర్ చెరుకుపల్లి తారా చంద్రా రెడ్డి.

ఈ కార్యక్రమం లో బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహ రెడ్డి,వెంకట్ నర్సింహ రెడ్డి,వెంకట్, నర్సింగ్ రావు, నానీ,బాబు గౌడ్, శ్రీనివాస్ గౌడ్,సందీప్, రాజు, అరవింద్,ప్రవీణ్ రెడ్డి, ఉమాపతి,నర్సింహా రెడ్డి, చక్రి, శ్రీకాంత్,శంకర్, భూపాల్ రెడ్డి,ఝాన్సీ,నార్లకంటి నరసింహ, నార్లకంటి ప్రతాప్, ప్రభాకర్ రెడ్డి, శ్రీదేవి,బొమ్మిడాలా లక్ష్మణ్,శ్రవణ్ గౌడ్,సందీప్ గౌడ్,శ్రీకాంత్ రెడ్డి, మహేష్ గౌడ్, సుధీర్ రెడ్డి,శ్యామల,మానస్ గౌడ్,నాగరాజు,వనజ, వాని,పద్మావతి,శ్రవణ్, వర్మ,మహేష్,శివ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page