రాదన్నకు భరోసా ఇచ్చిన మాజీ మంత్రి కాకానిminister
సాక్షిత : కొన్ని రోజుల క్రితం హైవే మీద ఉన్న ప్రహరీ గోడను అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉన్న దారుణంగా కూల్చి వేశారని పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి తెలియజేశారు దీనిని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డితో చర్చించగా రాదన్నకి ధైర్యం చెప్పినట్టుగా తెలిపారు మన పార్టీ మీకు ఎప్పుడు అండగా ఉంటుందని తెలియజేశారు..