సాక్షిత : నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ , స్థానిక కాలనీ వాసులతో కలిసి బండారి లేఔట్ నుంచి రెడ్డి ఎవెన్యూ కనెక్టింగ్ రోడ్ వద్ద జరుగుతున్న స్ట్రామ్ వాటర్ లైన్ పనులను పర్యవేక్షించారు. ఈ కార్యక్రమం లో ఇంజనీర్ అరుణ్, రెడ్డి ఎవెన్యూ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గురునాథ్, కమిటీ సభ్యలు జిఎస్ఎస్ రావు, జితేందర్, సుధాకర్, తిలక్, రాజు, సతీష్, భద్రయ్య తదితరులు పాల్గొన్నారు.
స్ట్రామ్ వాటర్ లైన్ పనులను పర్యవేక్షించిన డిప్యూటీ మేయర్
Related Posts
హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని సమత నగర్, జలవాయ్ విహార్
SAKSHITHA NEWS హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని సమత నగర్, జలవాయ్ విహార్, భాగ్య నగర్ కాలనీలలో రూ.64 లక్షల రూపాయల అంచనావ్యయం తో నూతనంగా చేపట్టబోయే సీసీ రోడ్ల నిర్మాణం పనులకు కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు తో కలిసి ముఖ్యఅతిథిగా…
ఈ మహానుభావుడు ఎవరు పేరు చెబితే వాళ్ళు మటాష్
SAKSHITHA NEWS ఈ మహానుభావుడు ఎవరు పేరు చెబితే వాళ్ళు మటాష్ ప్రముఖ జ్యోతిష్యుడు వేణు మరోసారి వార్తల్లో నిలిచారు. సినీ, రాజకీయ ప్రముఖుల జాతకాలు చెబుతూ వేణు స్వామి రెండు తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఫేమస్ అయ్యారు. అయితే ఆయన…