సాక్షిత : నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ లోని ప్రగతి నగర్ ఆరవ డివిజన్ లేక్ వ్యూకాలనీ 1,2,3, రోడ్లకి మెయిన్ రోడ్, సిసి రోడ్డు నిర్మాణ పనులను కాలనీ వాసులతో కలిసి స్థానిక కార్పొరేటర్ మార్త వాణి ప్రసాద్ పనులను పరిశీలించారు, అదేవిధంగా కార్పోరేటర్ కాంట్రాక్టర్ వెంకటేష్ తో సిసి రోడ్డు నాణ్యతా ప్రమాణాలతో త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తీసుకురావాలని చెప్పడం జరిగింది, ఈ కార్యక్రమంలో వర్క్ ఇన్స్పెక్టర్ వెంకట్ , సుభాష్ , బాలరాజు మరియు స్థానిక లేక్ వ్యూ కాలనీవాసులు పాల్గొనడం జరిగింది
నిర్మాణ పనులను కాలనీ వాసులతో కలిసి స్థానిక కార్పొరేటర్ పనులను పరిశీలించారు
Related Posts
వివాహ వేడుకల్లో పాల్గొన్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ
SAKSHITHA NEWS వివాహ వేడుకల్లో పాల్గొన్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ … పటాన్ చెరువు నియోజకవర్గం గుమ్మడిదలలోని యంపిఆర్ఆర్ గార్డెన్స్ లో దుండిగల్ మున్సిపాలిటీ మల్లంపేట్ 23వ కౌన్సిలర్ మాదాస్ వెంకటేశ్ కుమారుడు మాదాస్ ఆదిత్య వివాహ…
కారు అదుపుతప్పి చెరువులోకి
SAKSHITHA NEWS వరంగల్ జిల్లా: నర్సంపేట పట్టణంలోనీ మదన్నపేట కట్ట మీదుగా వెళ్తున్న కారు అదుపుతప్పి చెరువులోకి వెళ్ళింది. కారు తో పాటు డ్రైవర్ కూడా గల్లంతయ్యాడు. గజఈత గాళ్ళ సహాయంతో పోలీసులు వెతికే పనిలో పడ్డారు. SAKSHITHA NEWS