వికారాబాద్ జిల్లా
తాండూర్ ప్రభుత్వ పాఠశాలలో 10 వ తరగతి పరీక్షా పేపర్ లీకేజీపై జిల్లా కలెక్టర్ మీడియా ప్రతినిధులతో కలెక్టర్ కార్యాలయంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసినారు వికారాబాద్ జిల్లా కలెక్టర్ C. నారాయణ రెడ్డి
బందప్ప, సమ్మప్ప పై కేసు కూడా నమోదు చేశారు
బందప్ప, సమ్మప్ప, కె.గోపాల్, శివకుమార్ ,లను సస్పెండ్ చేసినట్టు తెలిపారు
బందప్ప, సమ్మప్ప లు స్కూల్ అసిస్టెంట్స్
కె. గోపాల్ – సూపరిండెంట్
శివకుమార్ – సీనియర్ అసిస్టెంట్
సమ్మప్ప ఫిజికల్ సైన్స్ టీచర్
పరీక్షా ప్రారంభం కంటే ముందు ప్రశ్న పత్రం లీకేజీ కాలేదు.. జిల్లా కలెక్టర్
పరీక్షా ప్రారంభం అయ్యాక కొద్ద సేపటికి సెల్ ఫోన్ తో ఫోటో కొట్టి వాట్సాప్ గ్రూపు లో పోస్ట్ చేయడం జరిగింది.
ఆ యొక్క వాట్సాప్ గ్రూపు లో మీడియా ప్రతినిధులు ఉన్నారు.
వారు పోలీసులకు సమాచారం ఇవ్వడం జరిగింది.
బందప్ప, సమ్మప్ప లకు సంబంధించిన విద్యార్థులు ఎవరైన ఈ పరీక్షలు రాస్తున్నారా లేదా
ఏదైనా ప్రైవేటు పాఠశాలకు పంపార అనే విషయం పై ఆరాధిస్తున్నారు అధికారులు
ప్రస్తుతం జరుగుతున్న మిగతా పరీక్ష లు సజావుగా జరిగేందుకు జిల్లా యంత్రాంగం అన్నివిధాలుగా చర్యలు తీసుకుంటుంది.
పరీక్షా రాస్తున్న విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దని జిల్లా కలెక్టర్ తెలిపారు.
దీనిపై పూర్తి విచారణ కొనసాగుతుంది అన్నారు.