చంద్రబాబు నాయుడు అరెస్టు చేయడం దారుణం

Spread the love
చంద్రబాబు నాయుడు అరెస్టు చేయడం దారుణం

జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు,మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేయడం దారుణమని టిడిపి రాష్ట్ర కార్యదర్శి కిమిడి రాం మల్లిక్ నాయుడు పేర్కొన్నారు. తండ్రిని కలిసేందుకు బయలుదేరిన నారా లోకేష్ ను హౌస్ అరెస్ట్ చేయడం అన్యాయం అన్నారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని త్వరలోనే వైసీపీకి బుద్ధి చెబుతారని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

Related Posts

You cannot copy content of this page