SAKSHITHA NEWS

వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ కి వికారాబాద్ పట్టణ తెలంగాణ పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (RP) సంఘం మెప్మా వారు వారికి కనీస వేతనం అమలు చేయాలనీ, వారి సమస్యలు పరిష్కరించాలని, ఎమ్మెల్యే కి వినతిపత్రం ఇవ్వడం జరిగింది.

వారి వినతికి ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు.


SAKSHITHA NEWS