SAKSHITHA NEWS

ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‍ లో ప్రారంభమైన తెలంగాణ టీటీడీపీ నేతల సమావేశం..||

టీడీపీ జాతీయ అధ్యక్షులు ,ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ప్రారంభం అయినా సమావేశం సమావేశం..

సమావేశానికి హాజరైన టీటీడీపీ ముఖ్య నేతలు, పాలిట్ బ్యూరో సభ్యులు , జనరల్ సెక్రటరీలు, అధికార ప్రతినిధులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు ..

టీడీపీ నూతన అధ్యక్షుడు నియామకం, పార్టీ బలోపేతం, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ, సభ్యత్వ నమోదు తదితర అంశాలు పై తెలంగాణ నేతలతో చర్చిస్తున్న చంద్రబాబు..

సమావేశంలో అధ్యక్షుడి ఎంపిక పై నేతల అభిప్రాయాలు తీసుకుంటున్న చంద్రబాబు..

ముఖ్యనేతల సమావేశం అనంతరం కార్యకర్తలని కలవనున్న చంద్రబాబు..


SAKSHITHA NEWS