SAKSHITHA NEWS

ఎస్ బి ఏ అసోసియేట్స్” టాక్స్ అడ్వైజర్ & అకౌంటింగ్ సర్వీసెస్ ను ప్రారంభించిన డిప్యూటీ మేయర్, కార్పొరేటర్ …

సాక్షిత : 7వ డివిజన్ 191 ఎన్టీఆర్ నగర్ కాలనీలో ఎం రమేష్. ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన “”ఎస్ బి ఏ అసోసియేట్స్” టాక్స్ అడ్వైజర్ & అకౌంటింగ్ సర్వీసెస్ నూతన కార్యాలయాన్ని ముఖ్య అతిధిగా డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ , స్థానిక కార్పొరేటర్ ప్రణయ ధనరాజ్ యాదవ్ తో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ మాట్లాడుతూ అకౌంటింగ్, టాక్స్ ఫైలింగ్, జిఎస్టి ఫైలింగ్ సర్వీసెస్ పాత్ర ఎంతో గొప్పదని మంచి సర్వీసును ప్రజలకు అందించి మంచి పేరును గడించాలన్నారు.

ఈ కార్యక్రమంలో 191 ఎన్టీఆర్ ప్రెసిడెంట్ కృష్ణ, పూర్ణ, రాజేష్, మల్లేష్, శ్రీనివాస్ రెడ్డి, నర్సింహా,పవన్,బేతపూడి రాజు, తిరుపతి, కాలనీ వాసులు, తదితరులు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS