తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు

Spread the love

జమ్మికుంట మండలం మడిపల్లి గ్రామంలో తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు

కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. దాదాపుగా ఈ కంటి వెలుగు పరీక్షలు దాదాపు 13 రోజులు గ్రామం లో నిర్వహించడం జరుగుతుంది వారు తెలియజేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఆరోగ్యవంతంగా రాష్ట్రంగా తీర్చిదిద్దడమే కెసిఆర్ లక్షమని వారు కొనియాడారు. ఈ మధ్యకాలంలో తన్నీరు హరీష్ రావు ఆరోగ్య శాఖ మంత్రి గారి చేతుల మీదుగా ఆరోగ్య మహిళా కార్యక్రమాన్ని కరీంనగర్ జిల్లాలో ప్రవేశపెట్టడం జిల్లాకే గర్వకారణంగా ఉందని వారు గుర్తు చేశారు.ఈకార్యక్రమం లో జమ్మికుంట కరీంనగర్ KDDCC బ్యాంక్ వైస్ చైర్మన్ పింగిళి రమేష్ డాక్టర్. శ్రీరామ్ శ్యామ్ జెడ్పిటిసి, గ్రామ సర్పంచ్ మూగల పరుశరాములు రైతు సమన్వయ సమితి జిల్లా మెంబర్ కనపర్తి లింగారావు,ఉప సర్పంచ్ పోషిణి సత్యనారాయణ, ఎంపీటీసీ నేరెళ్ల వెంకన్న-వసుంధర, వార్డు మెబర్లు,గ్రామ పంచాయతీ పాలక వర్గం, సిబ్బంది,ANM, ఆశా వర్కర్లు, అంగన్ వాడి టీచర్లు,CA లు,గ్రామ నాయకులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు…

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page