దేశంలో మహిళా సంక్షేమంలో తెలంగాణనే మేటి

Spread the love

Telangana is better in women welfare in the country

దేశంలో మహిళా సంక్షేమంలో తెలంగాణనే మేటి: వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ *


వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ వికారాబాద్ పట్టణంలోని MPDO కార్యాలయం పక్కన ఉన్న రవీంద్రమండపంలో వికారాబాద్ మండలం వారికి తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న కల్యాణలక్ష్మి/ షాదీ ముబారక్ చెక్కులు మరియు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు.

▪️ తెలంగాణ ప్రభుత్వం ఆడబిడ్డలకు అండగా దేశంలో ఎక్కడ లేని విదంగా అన్ని రకాల సంక్షేమ పథకాలను అమలు చేస్తుందన్నారు

.

ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page