SAKSHITHA NEWS

శ్రీ ఎస్ పి ఆర్ గ్లోబల్ స్కూల్ చైర్మన్ సొంటిరెడ్డి పున్నారెడ్డి ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు

శ్రీ ఎస్పిఆర్ గ్లోబల్ స్కూల్ నందు ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ భారతదేశానికి రెండవ రాష్ట్రపతి గా మరియు మొదటి ఉపరాష్ట్రపతిగా పనిచేశారు. రాధాకృష్ణ 1888 సెప్టెంబర్ 5వ తారీఖున తమిళనాడులో జన్మించారు. ఈయన ఉపాధ్యాయ వృత్తికి తెచ్చిన గుర్తింపు గాను ప్రతి సంవత్సరం ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటాము. ఈ సందర్భంగా పలువు ఎస్పిఆర్ స్కూల్ ఉపాధ్యాయిని లు మాట్లాడుతూ గురువు పాటలు చెప్పడమే కాదు , విద్యార్థులకు జీవితం గురించి ఎలా ఆలోచించాలో నేర్పాలి. విద్య ఆత్మవిశ్వాసాన్ని పెంచుతున్నది , సంస్కారం నేర్పుతున్నది. మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్యదేవోభవ అమ్మానాన్నలు కనపడే దేవుళ్ళు , గురువు అంతకంటే మిన్న గురువు ప్రాధాన్యతను తెలుసుకొని గురువు లేకుండా ఏ పదవిలో గాని , ఏ ఉద్యోగంలో గాని కొనసాగలేము. ప్రతి ఒక్క విద్యార్థి తల్లిదండ్రులను , గురువులను , పెద్దవాళ్ళను గౌరవించాలి అని ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ప్రసంగించడం జరిగినది. తరువాత ఉపాధ్యాయినీలు అందరూ ఈరోజు ఆటపాటలతో ఎంజాయ


SAKSHITHA NEWS