
అభివృద్ధి పరిపాలనకు ఇదే నిదర్శనం ఐదేళ్ల అరాచక పరిపాలనలో నియంత
వైఎస్ జగన్ చెరలో ఇబ్బందులు ఎదుర్కొన్న విశాఖ ఉక్కు కర్మాగారం నేడు తిరిగి పూర్వ వైభవం సంతరించుకుంటుంది
ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు ప్రత్యేక చొరవతో రివైవల్ ప్యాకేజీ కింద రూ10,300 కోట్లు విశాఖ స్టీల్ ప్లాంట్ కు ఇచ్చేందుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలపడం హర్షణీయం , “విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ” అనే నినాదం ప్రజల గుండెల్లో ఎప్పటికీ సజీవమే
రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు కృషి చేస్తున్న ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ కి, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు కి, ప్రజల తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు
రాష్ట్ర వ్యవసాయ పాడిపరిశ్రమ పశుసంవర్ధక సహకార మార్కెటింగ్ మత్స్య శాఖా మంత్రి వర్యులు, అభివృద్ది ప్రదాత కింజరాపు అచ్చెన్నాయుడు
