గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఈరోజు దుందిగల్ మునిసిపాలిటీ భౌరంపేట్ లో పర్యటించడం జరిగింది . కొన్ని రోజులుగా హెచ్ఏండబ్లుఎస్ వాలు మంచి నీటి పైపులైన్ గురించి రోడ్లను తవ్వి నిర్మాణ పనులను కొన్ని కారణాల చేత అసంపూర్తిగా ఉంచారు. వాహనదారులకు , గ్రామస్తులకు పెద్ద సమస్య గా మారడంతో . ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు గారికి వివరించగా వెంటనే స్పందించి తన సొంత డబ్బులతో సుమారుగా రెండు లక్షాలా రూపాయల వెట్ మిక్స్ వేయించడం జరిగింది . సంబంధిత అధికారులకు ఫోన్ చేసి తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వీలైనంత త్వరలో రోడ్డును అందుబాటులో తెస్తామని అధికారులు తెలిపారు.* ఈ కార్యక్రమంలో ప్యాక్స్ చైర్మన్ మిద్దెల బాల్ రెడ్డి, ఏఈ సురేందర్ నాయక్, పలుపునూరి విష్ణు వర్ధన్ రెడ్డి , పాక్స్ డైరెక్టర్ భీమ్ రెడ్డి, సత్తిరెడ్డి, మహిపాల్ రెడ్డి ,మరియు సుధాకర్ రెడ్డి ,రాజు గౌడ్ ,ఆకుల యాదయ్య ,రాజిరెడ్డి ,బల్వంత్ రెడ్డి ,తదితరులు పాల్గొన్నారు
రెండు లక్షాలా రూపాయల వెట్ మిక్స్ వేయించడం జరిగింది
Related Posts
అర్హులైన జర్నలిస్టులు అంటే ఎవరో తేల్చి చెప్పాలి
SAKSHITHA NEWS అర్హులైన జర్నలిస్టులు అంటే ఎవరో తేల్చి చెప్పాలిహైదరాబాదులోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా వర్కింగ్ జర్నలిస్టులందరికీ ఇంటి స్థలాలు ఇవ్వాలిముఖ్య నాయకుల సమావేశంలో మాట్లాడిన—రాష్ట్ర అధ్యక్షుడు కందుకూరి యాదగిరి సాక్షిత సూర్యపేట జిల్లా ప్రతినిధి : అర్హులైన జర్నలిస్టులందరికీ ఇంటి స్థలాలు…
మల్కాజ్గిరి లో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు…
SAKSHITHA NEWS మల్కాజ్గిరి లో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు… సాక్షిత మల్కాజ్ గిరి : చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కలిసి నిర్వహించుకునే పండుగలలో మొదటి పండుగ వినాయక చవితి.. మల్కాజిగిరిలో గల్లి గల్లి లో కొలువైన గణనాథుడు..…