ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన టిడిపి ఇంచార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు

Spread the love

ప్రకాశం

బాలత్రిపుర సుందరిదేవి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన టిడిపి ఇంచార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు

టిడిపి రాష్ట్ర కార్యాలయం ఆదేశాల మేరకు చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా త్రిపురాంతకం పట్టణంలోని శ్రీ బాల త్రిపురసుందరీ దేవి ఆలయంలో యర్రగొండపాలెం నియోజకవర్గ టిడిపి ఇంచార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు.

చంద్రబాబు గారు త్వరగా జైలు నుండి విడుదల కావాలని, క్షేమంగా, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కొబ్బరికాయలు కొట్టి, గుడి చుట్టూ ప్రదక్షిణలు చేశారు.

కార్యక్రమంలో నియోజకవర్గ టిడిపి నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page