నెల్లూరుకు టీడీపీ అధినేత చంద్రబాబు…!

SAKSHITHA NEWS

నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన టీడీపీ జోన్-4 ప్రాంతీయ సమావేశం …

సమావేశంలో పాల్గొననున్న ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల నేతలు …

పాల్గొననున్న ఐదు పార్లమెంట్ స్థానాల శ్రేణులు, క్లస్టర్ ఇన్‍ఛార్జ్ లు …

హాజరుకానున్న ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, రాజంపేట పార్లమెంట్ స్థానాల టీడీపీ శ్రేణులు …

ఎన్నికల సన్నద్ధతపై శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్న చంద్రబాబు …

ఓటర్ వెరిఫికేషన్, కుటుంబ సాధికార సారధి ప్రక్రియపై శ్రేణులకు శిక్షణ …

జోనల్, పార్లమెంట్లు వారీగా చంద్రబాబు సమీక్షలు.


SAKSHITHA NEWS

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page